Bharat Aawaz
ప్రేమ పేరుతో మైనర్‌కు వల..?
"మైనర్ బాలికకు సంబంధించిన ఫిర్యాదుతో ఆల్వాల్ పోలీసుల కేసు నమోదు" మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికతో అనుచితంగా వ్యవహరించిన ఘటనలో ఓ యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 26న ఓ మహిళ తన 17 ఏళ్ల కుమార్తెకు సంబంధించిన ఫిర్యాదుతో ఆల్వాల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు, మహ్మద్ అర్ఫోజ్ (28) అనే వ్యక్తి...
198 Views