Bharat Aawaz
రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా గారు
రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు ఢిల్లీలో పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు గుంటూరుకు విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన స్వాగత యాత్రలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొన్నారు. గుంటూరు ఇన్నర్...
219 Views