నిజాన్ని నిరూపించడం నా వ్యసనం
-
7 Posts
-
9 Photos
-
0 Videos
-
Non work at No
-
Studied 17years at Vignan jr collageClass of 12th
-
Followed by 0 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana
Recent Updates
-
తుంపల్లికి మోక్షమెప్పుడు.కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండలకేంద్రం నుంచి తూంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యతంగా మారింది. వానాకాలం కారణంగా రొడ్డంతా పెద్ద పెద్ద గుంతలుగా మారి వర్షంనీటితో నిండిపోయాయి. వాహనదారులు, అత్యవసర సమయాల్లో ఆబులెన్స్ లు ఆ దారిగుండా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా ఏళ్ళు గడుస్తున్నా ఆ రోడ్డును...0 Comments 1 Shares 572 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఘనంగా మొహరం పండగ.కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండల కేంద్రంలో మొహరం ఊరేగింపు ఘనంగా జరిగింది. కులామతాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకలో హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతిఒక్కరు పాల్గొని, డప్పుల చప్పుళ్లతో, అలాయ్ బలాయ్ ఆటలతో అంగరంగ వైభవంగా జరిగింది.0 Comments 0 Shares 327 Views 0 Reviews
-
దారేది?
కొందుర్గు భారత్ ఆవాజ్ న్యూస్:
ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ గుంతలు. ఇంకోవైపు ఎక్కితే దిగలేని దిగితే ఎక్కలేని స్పీడ్ బ్రేకర్, ఆ మధ్యలో బొడ్రాయి.
కొందుర్గు మండలకేంద్రంలోని కొందుర్గు-చిన్న ఉమ్మెంత్యాల రోడ్డులో గల గాడిబాయి హనుమాన్ టెంపుల్ వద్ద దుస్థితి ఇది.
ఈ పరిస్థితి వల్ల వాహనదారులకు మరియు పాదాచారులకు చాలా ఇబ్బందిగా ఉంది. మరోవైపు మరమ్మత్తుల కోసం డ్రైనేజీ గుంతలు తీసి రోజులు గడుస్తున్నా, పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. రోజూ ఆ మార్గంలోనే ప్రయాణించే అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా ఉంటున్నారు.దారేది? కొందుర్గు భారత్ ఆవాజ్ న్యూస్: ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ గుంతలు. ఇంకోవైపు ఎక్కితే దిగలేని దిగితే ఎక్కలేని స్పీడ్ బ్రేకర్, ఆ మధ్యలో బొడ్రాయి. కొందుర్గు మండలకేంద్రంలోని కొందుర్గు-చిన్న ఉమ్మెంత్యాల రోడ్డులో గల గాడిబాయి హనుమాన్ టెంపుల్ వద్ద దుస్థితి ఇది. ఈ పరిస్థితి వల్ల వాహనదారులకు మరియు పాదాచారులకు చాలా ఇబ్బందిగా ఉంది. మరోవైపు మరమ్మత్తుల కోసం డ్రైనేజీ గుంతలు తీసి రోజులు గడుస్తున్నా, పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. రోజూ ఆ మార్గంలోనే ప్రయాణించే అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా ఉంటున్నారు.0 Comments 0 Shares 429 Views 0 Reviews
More Stories