News Telangana ఘనంగా మొహరం పండగ. Saidupally Ashok Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member 26/06/2026 · 1 min read 0 Comments 450 Views కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండల కేంద్రంలో మొహరం ఊరేగింపు ఘనంగా జరిగింది. కులామతాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకలో హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతిఒక్కరు పాల్గొని, డప్పుల చప్పుళ్లతో, అలాయ్ బలాయ్ ఆటలతో అంగరంగ వైభవంగా జరిగింది. References