క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్.|
"అర్హులందరూ నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో చర్యలు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బండబస్తీ, టెంపుల్ ఆల్వాల్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఫారాల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ప్రతి అర్హుడైన ఓటరికి...
0 Comments 0 Shares 186 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com