Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఆదోని స్టూడెంట్ యూనియన్ నాయకులు
    ఆదోని జిల్లాగా ప్రకటించాలని అడిగితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అడ్డుకుంటామనే ఉద్దేశంతో అక్రమంగా విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీస్ యంత్రాంగం అక్రమ అరెస్టులకు భయపడం అని తెలియజేశారు.
    281 Views
  • ఏసీబీ వలలో మరో పెద్ద చేప.. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారిపై దాడులు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.  అక్రమ మార్గాల్లో తెలిసిన ఆదాయ వనరులను మించి ఆస్తులు సమకూర్చుకున్నారనే అభియోగాలపై అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణలతో)లోని సంబంధిత సెక్షన్ల...
    Like
    1
    523 Views
  • ఇది ప్రజా పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు బండి రమేష్ ఘాటు వ్యాఖ్యలు
    బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో  కుక్కట్పల్లి mla మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారు పేర్కొన్నారు.   మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అవమానకర చర్యలు జరగడం లేదని, లబ్ధిదారులు నిజమైన వారేనని...
    543 Views
  • మరొకని బలి కొన్న టిప్పర్ బైక్ డి ఒకరు స్పాట్
    మరొకరిని బలిగొన్న టిప్పర్  బైక్ ఢీ ఒకరు స్పాట్ మృతుడు స్దానిక దర్శి రొడ్ లో కార్పెంటర్ పిల్లలను పాఠశాల వద్ద వదిలి పెట్టి వస్తున్న తరుణంలో సంఘటన... మార్కాపురంజిల్లా పొదిలి రధంరొడ్ లోని ఆర్టిసి షెల్టర్ వద్ద టిప్పర్ ఢీ కొని చిరుకురి రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చొటుచేసుకుంది. స్దానిక అదే రొడ్ లోని ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను వదిలి పెట్టి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ సంఘటన...
    208 Views
  • యూపీఎస్ స్కూల్‌లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు  అల్వాల్ పీఎస్ పరిధిలోని  వెంకటాపురం యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, భవిష్యత్‌పై పడే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి అలవాట్లు...
    265 Views
  • కంటోన్మెంట్ : ప్రతిభకు ఎమ్మెల్యే ప్రోత్సాహం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్‌లో ఇటీవల జరిగిన జూనియర్, సబ్‌జూనియర్ రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో 12 బంగారు, 2 వెండి పతకాలు సాధించిన కంటోన్మెంట్ క్రీడాకారులు బుధవారం ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా విజేతలను, కోచ్‌లను అభినందించిన ఆయన మరింత కృషి చేసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించాలని ఆకాంక్షించారు....
    249 Views
  • కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ అనిల్ కుమార్ చేతుల మీదుగా మోడల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
    🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు మరియు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రంథాలయం చైర్మన్ కామ్లే అనిల్ కుమార్ విద్యార్థులకు స్వయంగా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు....
    364 Views
  • నిజామాబాద్
    నిజామాబాద్ పబ్లిక్ హెల్త్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. పనుల పురోగతిపై చర్చించాను. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించాను.
    326 Views
  • SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు.
    SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన SNS EV మోటార్ బైక్ షోరూమ్ ను దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డా కడియాల లలిత్ సాగర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ యాజమాన్యం లక్ష్మి - లలిత్ గార్లను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు...
    264 Views
  • ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, IPS గారు,.
    ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, IPS గారు,. 🚩రేపు అనగా 19.06.2026 తేదీన ఉదయం రాష్ట్ర అటవీ శాఖ దళాధిపతి డా. పి.వి. చలపతి రావు, IFS గారి ఆధ్వర్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రహ్మానందపురం ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు చెందిన నూతన...
    200 Views