Bharat Aawaz

ఆదోని స్టూడెంట్ యూనియన్ నాయకులు

Boya Dasthagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
227
Views

ఆదోని జిల్లాగా ప్రకటించాలని అడిగితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అడ్డుకుంటామనే ఉద్దేశంతో అక్రమంగా విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీస్ యంత్రాంగం అక్రమ అరెస్టులకు భయపడం అని తెలియజేశారు.