Bharat Aawaz

నిజామాబాద్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
2
Comments
255
Views

నిజామాబాద్ పబ్లిక్ హెల్త్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. పనుల పురోగతిపై చర్చించాను. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించాను.