Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తేది:19.06.2026,గిద్దలూరు గిద్దలూరు మండలం కృష్ణం శెట్టి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను
    గిద్దలూరు మండలం కృష్ణం శెట్టి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత గారు, ఎమ్మెల్యే ఎం.అశోక్ రెడ్డి గారు , జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ...
    211 Views
  • లయోలా కళాశాలలో డ్రగ్ అవగాహన కార్యక్రమం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆల్వాల్‌లోని లయోలా కళాశాలలో డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఆల్వాల్ ఎస్‌హెచ్‌వో ప్రశాంత్, ఈగల్ ఫోర్స్ ఎస్‌ఐ రాంప్రసాద్, ఎస్సై రాఘవేందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.  అనంతరం డ్రగ్-ఫ్రీ సొసైటీ కోసం...
    219 Views
  • నేరేడు పండ్లు కాశాయి.. ఇక వర్షాలు కష్టమేనా?"|
    "నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే వర్షాలు పడవా? అపోహలపై నిపుణుల స్పష్టీకరణ" హైదరాబాద్ : ఈ ఏడాది పలు ప్రాంతాల్లో నేరేడు చెట్లు విరివిగా ఫలించడంతో ప్రజల్లో మరోసారి ఒక పాత నమ్మకం చర్చకు వచ్చింది. "నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే ఆ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయి" అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని వ్యవసాయ, వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చెట్లపై...
    276 Views
  • తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ
    తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.‌ఈ యునిట్ తయారీ ఏర్పాటు కనీసం మూడు వేల చదరపు అడుగుల స్థలం అవసరం వుందని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రష్మీ రంజాన్ సేథీ బృందం రుయా హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం వేనుక ప్రాంతాల్లో పాత‌మెటర్నిటీ క్వార్టర్స్ లో స్థలం చూసింది.త్వరలో ఢిల్లి బృందం వచ్చాక తుది నిర్ణయం చేప్తారురనీ  రూయా హాస్పిటల్...
    551 Views
  • *దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు
    *దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు*   ఈ నెల *27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వెలిగొండ ప్రాజెక్ట్ పీడర్ కేనాల్ పనుల పురోగతి పరిశీలన మరియు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల ప్యాకేజీ పంపిణీ* నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పి, జాయింట్ కలెక్టర్ లతో కలిసి స్థల పరిశీలన...
    285 Views
  • "నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు
    "నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు మన ప్రియతమ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు కిలారు వెంకట రోశయ్య గారికి, నన్ను ప్రోత్సహంచి సభ్యత్వాలు నమోదు చెపించిన పాకనాటి పృథ్వి రాజ్ గారికి, పాతకోటి వెంకట సుబ్బారావు అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, క్షేత్రస్థాయిలో...
    214 Views
  • "*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"
    "*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"   కొత్తపట్నంలో రూ. 441 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు కలిసి మంగళవారం పరిశీలించారు. ⚓ హార్బర్ నిర్మాణంతో తీర ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. 💰 రూ. 441 కోట్ల వ్యయంలో...
    229 Views
  • పేదల కష్టాల్లో ప్రభుత్వము సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
    పేదల కష్టాల్లో ప్రభుత్వం అండగా… సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ దర్శి టిడిపి కార్యాలయంలో బుధవారం 90 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.46,98,403 విలువైన చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, టిడిపి, జనసేన నాయకులు,...
    205 Views
  • మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం
    మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం పులిగడ్డలో మత్స్యకార కుటుంబాలతో మంత్రి లోకేష్ మాటామంతీ*  మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణం పులిగడ్డ: రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంలోని మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ ఆత్మీయ...
    184 Views
  • పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ అనాథాశరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
    పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ అనాథాశరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ముఖ్య అతిథిగా హాజరై అనాథాశరణాలయాన్ని ప్రారంభించారు. సమాజ సేవా దృక్పథంతో శ్రీ కరుమంచి జీవరత్నం గారు, శ్రీమతి కరుమంచి రత్న కుమారి గారు స్థాపించిన ఈ సేవా సంస్థ...
    215 Views