ఇది ప్రజా పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు బండి రమేష్ ఘాటు వ్యాఖ్యలు
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో  కుక్కట్పల్లి mla మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారు పేర్కొన్నారు.   మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అవమానకర చర్యలు జరగడం లేదని, లబ్ధిదారులు నిజమైన వారేనని...
0 Comments 0 Shares 269 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com