Hyderabad metro funds for irfc
Posted 2026-06-22 19:00:19
0
289
హైదరాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారితో చర్చలు సానుకూలంగా జరిగాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారితో పాటు అశ్వినీ వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైల్వే మంత్రి గారితో చర్చలు సానుకూలంగా సాగాయన్నారు. ఈ అంశంపై కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంగళవారం ఉదయం భేటీ అవుతామని వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tojo Karga IPS: Leading Progressive Prison Reforms
A distinguished 2007-batch IPS officer of the AGMUT Cadre, Tojo Karga is serving as Inspector...
West Bengal Strengthens Law and Order Across the State
West Bengal continues to reinforce its law and order framework through enhanced policing,...
ట్రాక్టర్పై నుంచి జారిపడి యువకుడు మృతి
ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఆడారి వంశీ(28) మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు....
నేడు గిరిపుత్రుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
జనసైనికులకు, జనసేన...
మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నరీస్ తో లోకేష్ బేటి
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ...