Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
    మార్కాపురం కలెక్టరేట్లో ఈ నెల22వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 1౦గంటల నుండి 1 గంటల వరకు జరుగు తుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అంద జేయాలన్నారు. అదే విధంగా 1100 నెంబర్ కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చు అన్నారు. అలాగే...
    225 Views
  • మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.
    ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.  పెద్ద దోర్నాల్లో జరిగిన ఆడుసుమిల్లి వారి వివాహ మహోత్సవం సందర్భంగా విచ్చేసి పెండ్లి కుమారునికి శుభాకాంక్షలు తెలియజేశారు. తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన మోడీ వారి పుష్పాలంకరణ మహోత్సవానికి విచ్చేసి పాపను ఆశీర్వదించారు. ఈ...
    284 Views
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో యోగా గురువు ప్రభాకర్ గారు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధనపాల్ సూర్య నారాయణ గారు బీజేపీ నాయకులు కార్యకర్తల తో కలిసి పాల్గొనడంజరిగింది
    354 Views
  • శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
    శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.ఎమ్మెల్యే కు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు , ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురాతన దేవాలయాల అభివృద్ధి పనులకు సంపూర్ణ సహకారం అందిస్తూ,ప్రతి ఒక్కరిలో దైవభక్తి  పెంపొందిస్తున్నామని అన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహాశివుని...
    643 Views
  • 🚨🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨🚨

    🔥 హనుమాన్ నగర్ బస్తీ మొత్తం బీఆర్ఎస్ వైపు...! 🔥

    రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్‌లో నిర్వహించిన "బస్తీ బాట" కార్యక్రమం ఘనవిజయంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు, మాజీ మంత్రి శ్రీమతి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి గారు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా విని, పరిష్కారానికి భరోసా కల్పించారు.

    ఈ సందర్భంగా హనుమాన్ నగర్ ప్రజలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించి BRS లో చేరారు, శివరాంపల్లి మరియు గగన్‌పహాడ్ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు, యువకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

    💗 సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం...
    💗 కార్తీక్ రెడ్డి గారి కృషికి ప్రజల మద్దతు...
    💗 హనుమాన్ నగర్‌లో మార్మోగిన జై బీఆర్ఎస్ నినాదాలు...

    🚗 రాజేంద్రనగర్‌లో రోజురోజుకు బలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ
    633 Views
  • భద్రాచలం - చింతూరు హైవే పై షార్ట్ సర్క్యూట్ తో కోళ్ల వ్యాన్ దగ్ధం!
    చింతూరుకు చెందిన కోళ్ల వ్యాపారి.. కోళ్లను లోడ్ చేసుకోవడం కోసం ఒక బొలెరో వాహనం తో భద్రాచలం వైపు వెళ్తుండగా. సరిగ్గా ఏడుగురాళ్లపల్లి - కాటుకపల్లి గ్రామాల మధ్యకు రాగానే.రన్నింగ్‌లో ఉన్న వ్యాన్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది. అంతే.. క్షణాల్లో మంటలు వ్యాపించి బండి మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలు చూసి స్థానికులు వెంటనే అలెర్ట్ అయ్యారు. చేతికి దొరికిన నీళ్లతో ఎలాగోలా కష్టపడి...
    335 Views
  • పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
    ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ హామీలు, నల్లధనం నీటి వివాదాలు, రైతుల ఆదాయం, పెంపు వంటి అంశాలు ప్రస్తావించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రజలు సమాధానాలు కోరుతున్నారని,  ప్రజాస్వామ్యంలో జవాబు దారితనం కీలకమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.
    345 Views
  • పెద్దపల్లి : ఈదురు గాలులు దాటికి ఎగిరిన రేకులు..!
    పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో వేచిన బలమైన ఈదురుగాలులకు ఆస్తి నష్టం జరిగింది. గడుపుద్వారా కామ వెంకటయ్య, సుగుణ దంపతుల ఇంటి పైకప్పు రేకులు... గాలికి లేచి సమయంలో కామ  రాజయ్యకు చెందిన రేకుల  షెడ్డుపై పడ్డాయి. దీంతో షెడ్ లో ఉన్న  పలు వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయానికి గురయ్యారు. బాధితులకు సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    395 Views