🚨🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨🚨


🔥 హనుమాన్ నగర్ బస్తీ మొత్తం బీఆర్ఎస్ వైపు...! 🔥


రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్‌లో నిర్వహించిన "బస్తీ బాట" కార్యక్రమం ఘనవిజయంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు, మాజీ మంత్రి శ్రీమతి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి గారు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా విని, పరిష్కారానికి భరోసా కల్పించారు.


ఈ సందర్భంగా హనుమాన్ నగర్ ప్రజలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించి BRS లో చేరారు, శివరాంపల్లి మరియు గగన్‌పహాడ్ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు, యువకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.


💗 సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం...
💗 కార్తీక్ రెడ్డి గారి కృషికి ప్రజల మద్దతు...
💗 హనుమాన్ నగర్‌లో మార్మోగిన జై బీఆర్ఎస్ నినాదాలు...


🚗 రాజేంద్రనగర్‌లో రోజురోజుకు బలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ
🚨🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨🚨 🔥 హనుమాన్ నగర్ బస్తీ మొత్తం బీఆర్ఎస్ వైపు...! 🔥 రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్‌లో నిర్వహించిన "బస్తీ బాట" కార్యక్రమం ఘనవిజయంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు, మాజీ మంత్రి శ్రీమతి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి గారు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా విని, పరిష్కారానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా హనుమాన్ నగర్ ప్రజలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించి BRS లో చేరారు, శివరాంపల్లి మరియు గగన్‌పహాడ్ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు, యువకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 💗 సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం... 💗 కార్తీక్ రెడ్డి గారి కృషికి ప్రజల మద్దతు... 💗 హనుమాన్ నగర్‌లో మార్మోగిన జై బీఆర్ఎస్ నినాదాలు... 🚗 రాజేంద్రనగర్‌లో రోజురోజుకు బలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ
0 Comments 0 Shares 459 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com