Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఊర కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
    శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి చేసి ముఖంపై కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు.
    273 Views
  • కార్మికులకు ఏం చేశారని విజయోత్సవాలు?: సాంబశివ.
    మదనపల్లిలో శనివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్–ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ, రెండేళ్ల పాలనలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఏం చేసిందని ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు పెంచలేదని, వారిని పర్మినెంట్ చేయలేదని, ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో...
    198 Views
  • రైతులకు రూ.7,000 సాయం: జనసేన వీర మహిళ ప్రత్యూష.
    తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీమ్ మండలం జనసేన పార్టీ వీర మహిళ ప్రత్యూష ఆదివారం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పీఎం కిసాన్ కింద రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5,000 కలిపి రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,000 జమ అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సాయం రైతుల సాగు ఖర్చులకు ఉపయోగపడుతుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులు...
    193 Views
  • యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: కలెక్టర్.
    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ మైదానంలో ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 1,600 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ యోగాను ప్రజా ఉద్యమంగా మార్చి, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి యోగా ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను అందిస్తుందని పేర్కొన్నారు....
    185 Views
  • యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.
      యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌   Andhra Pawan Kalyan says Yoga gave me a lot యోగతోనే తనకు లోతైన స్పష్టత, పరిపక్వత లభించాయని చెప్పిన పవన్ కల్యాణ్ తన దినచర్యలో క్రియ యోగ, అష్టాంగ యోగ అంతర్భాగమని వెల్లడి యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన...
    189 Views
  • హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
      హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన! 21-06-2026 Sun  Andhra CM Chandrababu and Lokesh perform Yoga for a Healthy Andhra Pradesh along with Baba Ramdev నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం  బాబా రామ్‌దేవ్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ యోగాభ్యాసం  రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి...
    201 Views
  • నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ని సందర్శించిన ఎంమ్మెల్యే: కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట లో నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజీని సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రతి సమస్యను పరిష్కరించడానికి నేనున్నానని విద్యార్థులకు భరోసా కల్పించారు,ముందుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకీ ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు,ఈ...
    353 Views
  • యోగాతో ఆరోగ్యం- ఆంధ్ర తో అభివృద్ధి 🧘‍♂️
    నమస్కారం మిత్రులారా 🙏 "యోగాతో ఆరోగ్యం - ఆంధ్రతో అభివృద్ధి" 🧘‍♂️ ఈరోజు మా తంగిరాలపల్లి పంచాయతీ తమ్మడపల్లి గ్రామంలో "యోగాంధ్ర 2026" కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి అందించిన యోగాను, మన ప్రియతమ ముఖ్యమంత్రి నా దైవ సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు "యోగాంధ్ర" పేరుతో ప్రతి గడపకు తీసుకెళ్తున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా...
    206 Views
  • 25 years for basavatarakam indi American Cancer hospital
    బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు బసవ తారకం ఆస్పత్రిని నందమూరి తారక రామారావు మొదలు పెట్టగా... ఆయన వారసుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్పత్రి నిర్వహణను పవిత్ర యజ్ఞంగా భావిస్తున్నారు. ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న...
    320 Views