Bharat Aawaz
యోగాతో ఆరోగ్యం- ఆంధ్ర తో అభివృద్ధి 🧘‍♂️
నమస్కారం మిత్రులారా 🙏 "యోగాతో ఆరోగ్యం - ఆంధ్రతో అభివృద్ధి" 🧘‍♂️ ఈరోజు మా తంగిరాలపల్లి పంచాయతీ తమ్మడపల్లి గ్రామంలో "యోగాంధ్ర 2026" కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి అందించిన యోగాను, మన ప్రియతమ ముఖ్యమంత్రి నా దైవ సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు "యోగాంధ్ర" పేరుతో ప్రతి గడపకు తీసుకెళ్తున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా...
206 Views