25 years for basavatarakam indi American Cancer hospital

0
202

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు బసవ తారకం ఆస్పత్రిని నందమూరి తారక రామారావు మొదలు పెట్టగా... ఆయన వారసుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్పత్రి నిర్వహణను పవిత్ర యజ్ఞంగా భావిస్తున్నారు. ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రజతోత్సవాలకు సీఎం చంద్రబాబు గారు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు‌.

#NandamuriBalakrishna 

#ChandrababuNaidu

Search
Categories
Read More
West Bengal
West Bengal Advances Digital Governance and Services
West Bengal has continued to strengthen digital governance and public service delivery through...
By Fathima Safa 2026-06-25 10:08:34 0 104
Andhra Pradesh
ప్రతి రోజూ ఉచిత భోజనం
శ్రీసత్య సాయి సోషియల్ వెల్ఫేర్ ట్రస్ట్  వారు విశాఖ కేజీ హేచ్ ఆసుపత్రి ఎదుట ప్రతి రోజూ...
By Mobbu Venkatramana 2026-01-17 08:16:26 0 635
Andhra Pradesh
బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.
సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24),...
By Pagadala Venkateswar 2026-05-19 05:12:52 0 107
SURAKSHA
Chahat Bajpai, IAS: Leading with Vision and Integrity
A Dynamic Young IAS Officer Driving Transparent Governance, Urban Development, and...
By Lokeshwari Panthadi 2026-07-14 08:55:50 0 187
Technology
Edge AI Set to Explode in Wearables by 2032
A new Counterpoint Research report reveals a massive shift toward on-device processing in the...
By Dunna Jessicaruth 2026-05-18 12:02:44 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com