చిత్తూరు జిల్లా పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కట్టకింద నివసిస్తున్న ఇళ్లపైకి, ప్రయాణించే వారిపైకి దుమ్ము పడకుండా కొంతమేర మాత్రమే తారు రోడ్డు వేసి, మిగిలిన భాగాన్ని అలాగే వదిలేశారు. 'తారు రావడం లేదు' అనే సాకుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కట్టపై నుండి కత్తార్లపల్లి వరకు ఉన్న రహదారి గుంతలమయమై,...
పుంగనూరు పట్టణంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి అరీఫా షేక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. పరేష్ కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. కృష్ణ వంశీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజీ కేసులు, కాన్ఫిడబుల్ కేసులు, ఎక్సైజ్ కేసులకు సంబంధించి పోలీస్ అధికారులకు న్యాయమూర్తులు పలు కీలక సూచనలు చేశారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి మార్గం...
టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్లు.
ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న దర్శి పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు యాదగిరి వాసు గారి సతీమణిని శనివారం సాయంత్రం సందువారిపాలెంలోని వారి నివాసంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, మాజీ...
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
ముండ్లమూరు మండలం శంకరాపురంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎడ్లబండిపై పాల్గొన్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ₹5,000 అన్నదాత సుఖీభవ, ₹2,000 పీఎం కిసాన్ కలిపి మొత్తం ₹7,000 రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు...
కాకినాడ మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో శ్రీ Pawan Kalyan గారి ప్రసంగం
• సమాజంలో నేరస్థులను కేవలం క్రిమినల్స్‌గా మాత్రమే చూడాలి. వారికి కులాలను అంటగట్టడం సరికాదు.
• ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే కులాల దరిద్రం వదిలిపోవాలి
• నేరం చేసిన వాళ్ళకి కులం ఏమిటి
• నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పాలకులుగా మారడానికి వీల్లేదు. క్రిమినల్స్ పాలకులైతే ప్రజల...
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
మంగళగిరి ఆటోనగర్‌లోని ఐటీ పార్క్‌లో గల ది హెర్బ్స్ స్క్వేర్ భవనంలో ఉన్న లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను, ఆత్మీయ ఆహ్వానం మేరకు APMSIDC చైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు సందర్శించారు.
ఈ సందర్భంగా...
త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర మొదటి విడత పంపిణి కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా LED స్క్రీన్ పై PM నరేంద్ర మోడీ గారు, CM చంద్రబాబు గారి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం అన్నదాత సుఖీభవ చెక్కులను యర్రగొండపాలెం నియోజకవర్గంలో 39,274 మంది రైతులకు 25...
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘♀️
*__Dr. గొట్టిపాటి లక్ష్మీ.*
జూన్ 21న, ఈరోజు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి సారథ్యం లో... *యోగాంధ్ర* కార్యక్రమం.
• వేదిక : దర్శి పట్టణం, కురిచేడు రోడ్డు లోని, ఎన్టీఆర్ పల్లెవనం పార్క్.
సమయం : ఉదయం : 6.30 గంటలకు.
కావున దర్శి నియోజకవర్గం లో ప్రజలు, అధికారులు, స్వచ్చంద సంస్థలు, కూటమి శ్రేణులు అందరూ పాల్గొని...
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పాల్గొన్నారు. మనిషి జీవితంలో ప్రతి దశలోనూ రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, రెవెన్యూ ఉద్యోగులు పరిపాలనకు వెన్నెముకగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించి, ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని పెంచాలని ఆయన సూచించారు.
శనివారం మదనపల్లె పట్టణంలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో రాయల్ వుడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురానికి చెందిన ఎం. హరి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, హరి తన బైక్‌పై మదనపల్లెకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో అతడిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో హరి కాలు విరిగింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు అతడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు...