0 Comments
0 Shares
58 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
పుంగనూరు మండలంలో దారుణంపుంగనూరు మండలం, నల్లగుట్లపల్లి తండాలో శనివారం రాత్రి ఒక చిన్నారిపై ఆమె పెదనాన్న అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌక దుకాణానికి వెళ్తున్న చిన్నారిని ఆటోలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి కడుపునొప్పితో ఏడుస్తుండగా, తల్లి విచారించగా అసలు విషయం బయటపడింది# కొత్తూరు మురళి .0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
చీరాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, సమాధుల తోటల్లో ప్రత్యేక ప్రార్థనలు.చీరాల లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలో ఈస్టర్ పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. మరణాన్ని జయించి యేసుక్రీస్తు మూడవ రోజున తిరిగి లేచారనే నమ్మకంతో క్రైస్తవ సోదరులు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. సమాధుల చెంత ఆత్మీయుల స్మరణ ఈ సందర్భంగా చీరాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్మశాన వాటికతో పాటు పట్టణంలోని పలు చోట్ల ఉన్న సమాధుల తోటలు...0 Comments 0 Shares 92 Views 0 Reviews
-
శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ నుంచి వెళ్లి ఐదేళ్లు అయినప్పటికీ పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, “పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు” అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కల్వకుంట్ల...0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.
కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #AndhraPradesh స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.0 Comments 0 Shares 89 Views 0 Reviews -
-
ఈస్టర్ పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కొండయ్య*క్రైస్తవ సోదర, సోదరిమనులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేసిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య. చీరాలలోని సెయింట్ మర్క్స్ సెంటినరీ లుధరన్ చర్చి లో ఈస్టర్ పండుగ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరణాన్ని జయించిన లోక రక్షకుడు ఏసు క్రీస్తు పునరుత్థాన దినం నేడు ఈ ఈస్టర్ పండుగ మీ జీవితాల్లో కొత్త...0 Comments 0 Shares 92 Views 0 Reviews
-
₹. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – నలుగురు అరెస్ట్.|హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం 42.9 కిలోల గంజాయితో పాటు రూ.72,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి సరఫరా చేయాలనే ప్లాన్ చేశారు. ఇందుకోసం...0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
0 Comments 0 Shares 3 Views 0 Reviews
-
0 Comments 0 Shares 3 Views 0 Reviews