Bharat Aawaz
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం  న్యాయజ్యోతి : - ఫీజులు అడ్డగోలు వసూళ్లు తాడిపత్రి పట్టణంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల దోపిడీకి తెరలేపాయి. ట్యూషన్ ఫీజు కాకుండా పుస్తకాలు, యూనిఫాం, షూస్, టై-బెల్ట్, డిజిటల్ క్లాస్ ఫీజు, యాన్యువల్ డే ఫండ్, స్పోర్ట్స్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు పేరుతో ఏటా రూ.15,000 నుండి రూ.40,000 వరకు అదనంగా వసూలు...
229 Views