ఎస్ఐఆర్ సర్వే సక్రమంగా నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల నాయకులను ఆర్డీఓ రామ్మోహనరావు కోరారు. బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. బిఎల్డీలు ఎస్ఐఆర్ సర్వే చేసేందుకు ఇంటింటికి వస్తారని, రాజకీయ పార్టీలు సహకరించి పూర్తి సమాచారం ఇచ్చేలా చూడాలన్నారు. 1200ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలను రెండు కేంద్రాలుగా విభజించనున్నట్లు చెప్పారు.
#Boiena Rajesh
నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెలో గంగ జాతర సందర్భంగా గొల్లపల్లికి చెందిన రెడ్డిశేఖర్ వర్గం, నాగులయ్యగారిపల్లికి చెందిన పునీత్ వర్గం మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నాయి. యువకుల్లో మార్పు తేవాలనే ఉద్దేశంతో నిమ్మనపల్లె ఎస్‌ఐ వారిని పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం గాయపడిన పునీత్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ ఘటన బుధవారం చర్చనీయాంశమైంది....
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణపై పోలీసు శాఖ బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్‌లైన్ 181, శక్తి యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. లోన్ యాప్‌లు, నకిలీ లక్కీ డ్రాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే...
మదనపల్లె అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన యువ నాయకులు తోట కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, సాయి లోకేష్‌తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు మాధవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వరికోళ్ల నాగరాజు, శరవణ, నరేంద్ర,...
బొబ్బిలి పట్టణంలో మురుగునీటి కాలువల పూడికలు తీసి శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి ఆదేశించారు. గురువారం ఆమె ఆరిగంగయ్య కాంప్లెక్స్, దిబ్బవీధి, కొత్తఎరుకులవీధి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కాలువల నుంచి వ్యర్థాలను త్వరితగతిన తొలగించాలని, రోడ్లను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచనలు చేశారు.
#Boiena Rajesh
ఏళ్ల తరబడి విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది డాక్టర్ల తొలగింపు
18-06-2026 Thu 08:41
Andhra
Andhra Pradesh Government permanently terminates 43 doctors for unauthorized absence
ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు
వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని సహించబోమన్న మంత్రి సత్యకుమార్
గత నెలలోనూ 51 మంది వైద్యులను తొలగించిన ప్రభుత్వం
మరో 118 మంది వైద్యులు అనధికారికంగా...
రాబోయే మూడు గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై, చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో ఉన్నవారు, ప్రయాణికులు చెట్ల కింద నిలబడరాదని అధికారులు సూచించారు.
#Boiena Rajesh
యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు
18-06-2026 Thu 07:42
Andhra
Yogandhra 2026 One crore registrations statewide and key orders in CM review
యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
‘ఇంటింటా యోగా’ నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
జూన్ 21న జరిగే వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా కోటి...
పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట
భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం దావా
అవమానకరమైన పోస్టులను తొలగించాలని సోషల్ మీడియాకు ఆదేశం
తెలంగాణలోని కోడి చెరువు భూములకు సంబంధించిన వివాదం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రసారమైన కథనాలు, వీడియోలు మరియు పోస్టులను తక్షణమే తొలగించాలని లేదా నిలిపివేయాలని ఎక్స్,...