• Warm Welcome to @Dronadula Jayasurya!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Warm Welcome to @Dronadula Jayasurya! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz
    0 Comments 0 Shares 98 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 4 Views 0 Reviews
  • జడ్పీ సమావేశంలో అధికారుల గైర్హాజరు: ఛైర్మన్ సీరియస్.
    చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో వారికి నోటీసులు పంపాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని, వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలని, మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
    0 Comments 0 Shares 63 Views 0 Reviews
  • చౌడేశ్వరి అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
    మదనపల్లె నియోజకవర్గం నీటుగట్టువారిపల్లి శాంతినగర్‌లో నూతనంగా వెలసిన చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాటకొండ శ్రీనివాసులు నాయుడు, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి, బాలమాల శేఖర్, అనంతతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు...
    0 Comments 0 Shares 57 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 55 Views 0 Reviews
  • అన్నమయ్య జిల్లాలో 148 మంది పోలీసుల బదిలీ.
    అన్నమయ్య జిల్లాలో భారీ స్థాయిలో పోలీసు బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 148 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మరియు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బదిలీ ఉత్తర్వులు అందిన వారు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని...
    0 Comments 0 Shares 62 Views 0 Reviews
  • High court zone in rajendranagar
    రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు జోన్-II భవన సముదాయాలకు శంకుస్థాపనలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.   *YouTube* https://www.youtube.com/live/3urXyWun0NQ?si=4ZlHV4zw1n3NKN6p   *X* https://x.com/i/status/2040658322672812297   *Facebook* https://www.facebook.com/share/v/1CBtqgzx11/
    0 Comments 0 Shares 72 Views 0 Reviews
  • మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య – అధికారులు స్పందన.
    మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో అధికారులు శనివారం స్పందించారు. పాత బోర్‌లో నీటి లభ్యత లేకపోవడంతో వెంటనే రీబోర్ పనులు చేపట్టారు. ఈ రీబోర్ ద్వారా నీరు లభిస్తే సమస్య పరిష్కారమవుతుందని, లేదంటే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
    0 Comments 0 Shares 69 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com