మంగళవారం సాయంత్రం మదనపల్లెలో షాపింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న భార్గవి అనే మహిళ మెడలోంచి 24 గ్రాముల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగుడు లాక్కుని పరారయ్యాడు. వన్‌టౌన్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, సొసైటీ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.
బుధవారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణమండపంలో జరగనున్న బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంగళవారం రాత్రి ఏర్పాట్లు జోరుగా సాగాయి. "మన ఊరి అజెండా" అన్నమయ్య జిల్లా కో-కన్వీనర్లు వరదా రెడ్డి, నారద రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సభా ప్రాంగణంలో జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత ఏర్పాట్లు చేపడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు....
ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లలో మార్పులు, చేర్పుల కోసం గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ గడువు జూన్ 15 వరకు మాత్రమే ఉండేదన్నారు. జడ్పీహెచ్‌ఎంల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు...
కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్
17-06-2026 Wed
Andhra
Nara Lokesh says TDP cadre must take alliance achievements to every doorstep
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్
మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందేనన్న లోకేశ్
ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని...
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!
Andhra
Sunkara Gnaneswari missing case new strategy with meat filled dolls
కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కొనసాగుతున్న గాలింపు
వన్యమృగాల కదలికల కోసం మాంసం నింపిన బొమ్మలు ఏర్పాటు చేసిన అధికారులు
పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.....
అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు
Andhra
Chandrababu Naidu invites Singapore investors to choose Amaravati as their second home
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో బిజినెస్ రోడ్ షో
హాజరైన సీఎం చంద్రబాబు
'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఏపీకి పేటెంట్ ఉందన్న సీఎం
విశాఖ సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో బిజినెస్ రోడ్...
సికింద్రాబాద్ : మారేడుపల్లి కాలనీల పరిధిలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మీ సురక్ష’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
మారేడుపల్లి ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
ప్రజల రక్షణే ధ్యేయంగా కాలనీల గుండా సాగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇళ్లలో పనిచేసే సిబ్బంది మరియు డొమెస్టిక్...
సికింద్రాబాద్ : మారేడుపల్లి కాలనీల పరిధిలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మీ సురక్ష’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
మారేడుపల్లి ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
ప్రజల రక్షణే ధ్యేయంగా కాలనీల గుండా సాగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇళ్లలో పనిచేసే సిబ్బంది మరియు డొమెస్టిక్...
నల్లబెల్లి: ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోండి: ఏవో
భారత్ అవాజ్ న్యూస్: 17 జూన్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నల్లబెల్లి, లెంకలపల్లి, రేలకుంట, నందిగామ గ్రామాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని నల్లబెల్లి AO రజిత సూచించారు. ఈనెల 20న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతగా రూ.2,000 జమ కానుండగా, రిజిస్ట్రీ పూర్తి చేసిన వారికే అర్హత ఉంటుందని తెలిపారు. ఈరోజు నల్లబెల్లి రైతు వేదికలో...