Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దొంగ అనే నింద తట్టుకోలేక మహిళ సూసైడ్
    దొంగ అనే నింద తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. SI మధుసూదన్ వివరాలు.. సంతకవిటి (M) రామరాయపురంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో కళావతి (55), ఆమె కుమారుడిని పోలీసులు మంగళవారం విచారణ కోసం పిలిచారు. తమపై నింద పడడంతో మనస్తాపానికి గురై చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెనుబర్తి సమీపంలో రైలు కింద పడి తల్లి మృతి చెందారు. చివరి క్షణంలో కుమారుడిని పక్కకు నెట్టేయడంతో అతడు ప్రాణాలతో...
    295 Views
  • అరుదైన విదేశీ పక్షికి శస్త్రచికిత్స
    స్థానిక బహుళార్థ పశువైద్యశాలలో 'పెలికాన్' అనే అరుదైన విదేశీ కొంగజాతి పక్షికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ పక్షి ఛాతీ కింద తీవ్రమైన గాయం కాగా, ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో పశువైద్యశాలకు తరలించారు. వెటర్నరీ డాక్టర్ మోహనరావు ఆధ్వర్యంలో వైద్య బృందం పక్షికి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పక్షి కోలుకుంటోందని వెటర్నరీ వైద్యులు తెలిపారు. #BOIENA RAJESH 
    280 Views
  • International drugs gang secret revealed
    అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.   రూ.1.06 కోట్ల విలువైన 213 కేజీల గంజాయి పట్టివేత.   ఐదుగురు నిందితుల అరెస్ట్.   చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ ప్రశంసలు.    అనకాపల్లి, జూన్ 17, మేజర్ న్యూస్: అంతరాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలున్న భారీ గంజాయి అక్రమ రవాణా ముఠాను పరవాడ పోలీసులు పట్టుకున్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలియజేశారు. జిల్లా పోలీస్...
    291 Views
  • "తిరుమలగిరిలో హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం."|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-1) శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారి...
    455 Views
  • మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభ
    మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత గారు, జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి...
    206 Views
  • "మల్కాజిగిరి కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయం ప్రారంభం."|
    "ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం: డీజీపీ సీ.వి. ఆనంద్." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, పరిపాలనా సమర్థతను పెంపొందించడం లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయాన్ని తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ఐపీఎస్, బుధవారం  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుధర్షన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు....
    391 Views
  • తెలంగాణ : జూన్ 20 న పీఎం కిసాన్ డబ్బులు...!
    దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 23వ విడత నిధులను జూన్ 20న శనివారం విడుదల చేబోతున్నట్లు ప్రకటించింది. కేంద్రం ఏడాదికి 2000 రూ "చొప్పున 3 విడతలో మొత్తం 6 వేలు రైతుల ఖాతాల్లో జమ్మచేస్తుంది. 23 వ విడుద ద్వారా 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి కలుగునుంది. కాగా ఈ-కేవైసీ చేసుకున్న రైతులకు డబ్బులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.
    253 Views
  • రాజన్న సిరిసిల్ల : పానీ పూరి తిని బాలుడు ఆసుపత్రి పాలు..!
    నోరూరించే  పానీపూరిలో వాడే నీరు,ఆమె వ్యక్తి హైజినిక్ లేకపోవడంతో అనారోగ్యానికి కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల తంగాలపల్లి మండలం కెసిఆర్ నగర్ లో పానీ పూరి తిని 18 మంది చిన్నారులు విరోచనాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఒక చిన్నారికి ఫిట్స్ కూడా వచ్చింది. వర్షాకాలం కావడంతో బయట ఆహారం,ముఖ్యంగా పానీపూరి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
    242 Views
  • పెద్దపల్లిలో స్కూల్, కాలేజీ బస్సులో తనిఖీలు
    రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్కూల్ కాలేజీ బస్సులను తనిఖీ చేశారు.  బస్సుల కండిషన్, ఆర్ సి, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, తదితరుల పత్రాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రత పరిమితికి మించి పిల్లలను ఎక్కించవద్దని  డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ తనిఖీలను ట్రాఫిక్ సిఐ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టారు.
    239 Views