0 Comments
0 Shares
72 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
గ్రామసభమిటింగ్ సారంగపూర్గ్రామసభమిటింగ్ సారంగపూర్0 Comments 0 Shares 110 Views 0 Reviews
-
నిజామాబాద్ : హనుమాన్ జయంతి శోభా యాత్రలో పలోగొన్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణనిజామాబాద్ : హనుమాన్ జయంతి శోభా యాత్రలో పలోగొన్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ0 Comments 0 Shares 139 Views 0 Reviews
-
-
-
కల్తీ ఆహారంపై సీపీ సజ్జనర్ వార్నింగ్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!హైదరాబాద్: నగరంలో ఆహార పదార్థాలలో కల్తీపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారికి ఎలాంటి ఉపశమనం ఉండదని స్పష్టం చేశారు. నగరంలోని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ తయారీ సంస్థలు నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు....0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
బి వి జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో ఘన వేడుకలు నిర్వహించడం జరిగింది.ఎమ్మిగనూరులో ఘనంగా క్షేత్రస్థాయి వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిన చారిత్రాత్మక ఘట్టంగా ఎమ్మిగనూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు సమర్పించిన రైతుల మహా త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ విజయాన్ని ఊరూరా పండుగలా జరుపుకున్నారు. అమరావతిని కేంద్రంగా చేసుకుని...0 Comments 0 Shares 74 Views 0 Reviews
-
అమరావతి రాజాధానిపై బొబ్బిలిలో సంబరాలురాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినందుకు గురువారం బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. అమరావతి రాజధాని ప్రకటించడంతో ఎంపీడీఓ కార్యాలయంలో ముగ్గులు వేసి కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్రకటించడం ఆనందంగా ఉందని ఎంపీడీఓ రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. #RAJESH0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్-2’సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురిమూటల మోతలో వాటాల కొట్లాట! ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్-2’ సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి ఇద్దరి మధ్య చిచ్చుపెట్టిన లాబీయింగ్ కాంగ్రెస్లో రూ.600 కోట్ల కాంట్రాక్టు కలకలం ఖమ్మంలో తీగలాగితే ఢిల్లీలో కదిలిన డొంక కుదిరితే ముఖ్య పీఠం.. లేకపోతే మున్సిపల్ శాఖ కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ‘నంబర్ 2’...0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
తాడిపత్రి లో బైక్ ర్యాలీతాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్ ఎస్ ఎస్ మరియు హిందూ సోదరు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు0 Comments 0 Shares 58 Views 0 Reviews