కల్తీ ఆహారంపై సీపీ సజ్జనర్ వార్నింగ్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
హైదరాబాద్: నగరంలో ఆహార పదార్థాలలో కల్తీపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారికి ఎలాంటి ఉపశమనం ఉండదని స్పష్టం చేశారు. నగరంలోని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ తయారీ సంస్థలు నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు....
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com