మదనపల్లి మృగాడికి మరణం తర్వాత శిక్ష.

0
198

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 7 ఏళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడి, శిక్ష భయంతో ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. పోస్టుమార్టం రిపోర్టుపై సంతకం చేయడానికి కుటుంబం రాకపోవడంతో, అతని పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో, మున్సిపాలిటీ సిబ్బంది అనాథ శవంగా ఖననం చేయనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్
మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్ మంగళగిరి: మన ఇల్లు – మన లోకేష్...
By Chennaiah Kati 2026-07-24 07:31:34 0 222
SURAKSHA
Biju George Joseph: Strengthening Law and Order
A distinguished 1995-batch Rajasthan Cadre IPS officer, Biju George Joseph has earned widespread...
By Lokeshwari Panthadi 2026-07-23 10:40:21 0 258
Manipur
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary The...
By Bharat Aawaz 2025-07-17 07:05:55 0 1K
Telangana
చిలుకూరు లో ఉపాధి హామీ పనులపై APD DR యామిని సమీక్ష
చిలుకూరు మండలం లో Drda assistant project Director(APD) APD డాక్టర్ యామిని సూర్యాపేట చిలుకూరు...
By Nookapangu Manikanta 2026-06-16 09:16:46 0 253
Andhra Pradesh
గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ.
15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు తర్లువాడ, రాంబిల్లి,...
By Pagadala Venkateswar 2026-04-28 05:06:39 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com