పుంగనూరు: మేము ప్రమాణానికి సిద్ధం మరి మీరు... కొత్తూరు మురళి
Posted 2026-03-20 06:10:35
0
193
బుధవారం పుంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. అవాస్తవాలు మాట్లాడే నాయకులు బయటకు శత్రువులుగా కనిపిస్తూ లోపల మరొక పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రామచంద్ర యాదవ్ పొత్తు పెట్టుకున్నారని నిరూపిస్తే తాము రాజకీయాలకు రాజీనామా చేస్తామని, దీనికోసం కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమని పార్టీ నాయకులు సవాల్ విసిరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Devesh Kumar: Driving Himachal's Vision for Progress
A distinguished 1998-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన.
పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన
01-05-2026 Fri 21:57...
కల్యాణలక్ష్మి ఆపితే ఊరుకోం ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్న...
B. Dayananda: Transforming Bengaluru Through Smart Policing
A distinguished 1994-batch IPS officer of the Karnataka Cadre, serving as the Commissioner of...
Shri Sanjay Kumar, IAS: Excellence in Governance
Shri Sanjay Kumar, IAS: A Visionary Administrator Shaping the Future of Telangana
In every...