కార్ మెకానిక్ షెడ్‌లో దొంగల బీభత్సం – నగదు, కారు అపహరణ..
Posted 2026-02-18 05:32:45
0
236
చీరాల: చీరాలలో జాతీయ రహదారి–216పై ఉన్న శ్రీ వినాయక కార్ మెకానిక్ షెడ్‌లో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి వేళ షెడ్లోకి చొరబడ్డ దుండగులు బీరువాలో ఉంచిన రూ.23 వేల నగదును అపహరించడంతో పాటు అక్కడ ఉన్న ఒక కారును కూడా దొంగలించుకొని వెళ్లారు.
అదేవిధంగా కార్లకు సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా అపహరణకు గురైనట్లు షెడ్ యాజమాని తెలిపారు. ఈ ఘటనలో లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు
పుంగనూరు మండలం, సుగాలిమిట్ట మలుపు వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల...
మదనపల్లె: ఘనంగా రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం - ఫోర్డ్ సంస్థ.
మదనపల్లె జూనియర్ కళాశాలలో ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు....
HC Orders Acceleration of Shillong Airport Expansion
The Meghalaya High Court has directed the Defence Ministry, State Government, AAI, and DGCA to...
చింతూరు మండలం లక్కవరంలో వ్యక్తి దారుణ హత్య.
చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమేష్ అనే...
ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు
ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు'
-మైలవరం ఎమ్మెల్యే వసంత...