మదనపల్లె: ఘనంగా రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం - ఫోర్డ్ సంస్థ.
Posted 2026-05-29 05:25:19
0
111
మదనపల్లె జూనియర్ కళాశాలలో ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు. కిషోర బాలికల సమస్యలపై సంస్థ రూపొందించిన బుక్‌లెట్‌ను గురువారం విడుదల చేశారు. మొదటిరోజు 170 మంది బాలికలు బడికి రావడం లేదని సంస్థ డైరెక్టర్ లలితమ్మ తెలిపారు. ముఖ్యఅతిథి డాక్టర్ రాధిక మాట్లాడుతూ, నెలసరిపై అపోహలు వీడి, రక్తహీనతను అధిగమించడానికి బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Justice for Ganjam Dalits: When Citizens’ Rights Must Speak Up
In a shocking case from Ganjam district, Odisha, two Dalit men—Babula Nayak and his...
ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు...
వరి ధాన్య గోడన్స్ కోసం లక్సట్టిపేట శివారులో స్థలం పరిశీలించిన : మంచిర్యాల ఎంమ్మెల్యే
మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు పండించే ధాన్యం కోసం లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ శివారులో గోడంస్ ల...
అక్రమ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టుకు హాజరు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోమవారం ఉదయం...
Guardian of the Coast: Puducherry’s Maritime Security
Puducherry’s strategic coastal geography necessitates a vigilant approach to maritime...