దోర్నాల వ్యక్తి హత్య

0
305

దోర్నాల వ్యక్తి హత్య 

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో తిమ్మాపురం గ్రామంలో జరిగిన హత్య తెలిసిందే పొలం విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా అన్న నాగులురయ్య బాణం అంబుతో 

 దాడి చేయగా తమ్ముడు పూర్ణకంటి నాగేంద్ర యేసు తిరుమలయ్య గాయపడ్డారు తిరిగి వారు నాగులరయ్యను కర్రలతో కొట్టడం వలన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు గాయపడ్డ వారు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Expands Healthcare Infrastructure Access
Uttarakhand has prioritized the expansion of healthcare infrastructure to improve medical...
By Fathima Safa 2026-06-16 12:24:10 0 176
Andhra Pradesh
మండవ కుటుంబారావు మూడవ వర్ధంతి సందర్భంగా టిటిడి కి 15 టన్నుల కూరగాయల లారీ ప్రారంభ సేవ
ప్రచురణార్థం:- 29-05-2026   *మండవ కుటుంబరావు 3వ వర్ధంతి సందర్భంగా టీటీడీకి 15 టన్నుల...
By Rajini Kumari 2026-05-29 11:31:49 0 118
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 14:22:33 0 518
Andhra Pradesh
పెనుమాక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
*పెనుమాక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు*   *మంగళగిరి...
By Rajini Kumari 2026-01-23 12:04:42 0 243
Telangana
బుధవారం దర్శనం బంద్
ములుగు, డిసెంబర్ 23 (భారత్ అవాజ్) : ములుగు జిల్లాలోని  మేడారంలో కొలువైన సమ్మక్క-సారలమ్మ ఆలయ...
By Bheeshman King 2025-12-23 07:28:51 0 557
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com