ఆర్టీసీ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం నుండి నిమ్స్ తరలింపు

0
233

నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు గురువారం రాత్రి తరలించారు ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిరసన తెలుపుతున్న శంకర్ గౌడ్ నర్సంపేట డిపో వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత చేశాడు తీవ్ర  గాయాలు కావడంతో ఆయనను మొదట నర్సంపేట  ఆసుపత్రిలో చికిత్స అందించారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తీసుకువచ్చారు అక్కడ చికిత్స అందించిన వైద్యులు ప్రభుత్వం  ఆదేశాల మేరకు నిమ్స్ కు తరలించారు

Search
Categories
Read More
Andhra Pradesh
District Reorganization: అన్నమయ్య.. అటూ ఇటూ
ఇక రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు కొత్తగా మార్కాపురం,...
By Pagadala Venkateswar 2026-01-05 11:54:29 0 381
Andhra Pradesh
చిత్తూరు ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు జిల్లాలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు....
By Kothuru Murali 2026-05-29 13:20:08 0 126
SURAKSHA
Gayatri Rathore: Transforming Rajasthan Through Tourism
A distinguished 1997-batch Rajasthan cadre IAS officer, Gayatri A. Rathore has redefined tourism,...
By Lokeshwari Panthadi 2026-07-23 09:52:09 0 326
Andhra Pradesh
కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా మంత్రి సత్యానంద సోనో వాల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో...
By Rajini Kumari 2025-12-19 09:50:52 0 288
Telangana
చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది. ఈ...
By Sidhu Maroju 2026-03-10 13:30:28 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com