పుంగనూరు నియోజకవర్గ:కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

0
211

అన్నమయ్య జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ దాదేం గొల్లపల్లి, దాదేం వెంకటరమణలకు CMRF నిధి నుంచి రూ. 32,000/- చెక్కును AMC చైర్మన్ కరణం శ్రీనివాసులు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఇరికిపెంట గ్రామ కమిటీ అధ్యక్షుడు Y. మోహన్ కుమార్, కొల్లా కోటేశ్వరరావు, చంద్రశేఖర్ నాయుడు, భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. ఏదైనా ఇబ్బంది కలిగిన వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి గొట్టిపాటి.
AP: విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గొట్టిపాటి...
By Pagadala Venkateswar 2026-08-22 10:20:38 0 100
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ వేడుకలు
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలోని  ఘనంగా జరిగిన అంబేద్కర్...
By Chennaiah Kati 2026-04-15 07:39:45 0 306
Andhra Pradesh
డ్రైనేజ్ కాలువ పనులు వెంటనే ఆపాలి – జేసీకి సిపిఐ ఫిర్యాదు.
మదనపల్లి టమోటా మార్కెట్ నుంచి బ్రహ్మంగారి గుడి వరకు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ పనులను వెంటనే...
By Pagadala Venkateswar 2026-01-28 10:09:14 0 181
SURAKSHA
Leadership In Action: Shri Sanjeev Ahuja, IAS
Leadership In Action: Shri Sanjeev Ahuja, IAS True public service is measured not merely by the...
By Kalaga Sailaja 2026-07-27 13:25:26 0 95
Andhra Pradesh
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.
    Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన...
By Pagadala Venkateswar 2026-03-01 05:03:09 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com