విద్యార్థులకు బాదంపాలు పంపిణీ
Posted 2026-02-12 17:22:04
0
356
చీరాల: జీవికేసి స్వామి దయానంద సేవాశ్రమం నుందు గల విద్యార్థులకు వేటపాలెం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు రావులపేట పంచాయతీ వార్డ్ మెంబర్ వుటుకూరి కోటి స్వామి గుప్త పౌష్టికాహారము మరియు మానసిక తృప్తి కోసము అల్పాహారం క్రింద బాదంపాలు పంపిణీ చేయడం జరిగినది. ఆశ్రమ విద్యార్థులు స్వామి దయానంద ఆశీస్సులు కలగవలెనని ప్రార్థించినారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర సెక్రెటరీ ప్రత్తి వెంకట సుబ్బారావు సేవకు సుబ్రహ్మణ్యం లక్ష్మి పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం...
Prashant Kishor stopped from entering Nitish Kumar's home village, claims 'top-down orders'
Jan Suraaj Party founder Prashant Kishor was stopped by district officials from entering Kalyan...
3వ రోజు ఆట ల పోటీలు
విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడండి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప...
DNHDD Strengthens Industrial Growth and Investment
Dadra & Nagar Haveli and Daman & Diu continue to emerge as an important industrial...