జనసేన నాయకుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి.
Posted 2026-02-16 12:58:48
0
225
మదనపల్లి: నిమ్మనపల్లి మండలం చల్లవారిపల్లిలో సోమవారం శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్, అడపా సురేంద్రల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యువతతో కలిసి కేక్ కట్ చేసి, గ్రామ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన ఆదర్శప్రాయమని, వారి స్ఫూర్తితో సమాజ సేవలో ముందుండాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, మహిళలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chhattisgarh Journalist Killed Over Corruption Expose
Freelance investigative journalist Mukesh Chandrakar, known for fearless reporting on local...
మహనీయులకు ఘన నివాళి.|
"జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ"
మేడ్చల్...
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం ముఖ్య అతిథులు గద్దె రామ్మోహన్
*ప్రచురణార్థం* *21-12-2025*
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి...
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కుట్టు మిషన్ల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన...