భూపాల్ పల్లి జిల్లాల్లో వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ లత మృతి.....!

0
208

భూపాలపల్లి: వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ లత మృతి.....

భారత్ అవాజ్ న్యూస్: 17 మే ఈరోజు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రం టీచర్ చాగర్తి లత(35) వడదెబ్బతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. శనివారం కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ లత మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.... కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఆదకోవాలని కోరుకుంటున్నాను దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించిన పోలీసులు
పుంగనూరు పట్టణంల ో గంజాయ ి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులకు జిల ్ ల ా ఎస ్ స ీ తుషార ్ డూడ ి...
By Kothuru Murali 2025-12-24 04:51:07 0 243
Andhra Pradesh
అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎలిజిబెత్ రేఖ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి(సి.ఐ.టి.యు)
బాపట్ల జిల్లా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను వీధుల పాలు...
By Gadiyapudi Narendra 2026-02-24 16:53:13 0 381
Telangana
మంచిర్యాల్: రైల్లోలో చోరీ నిందితుడు అరెస్ట్
ఈనెల 25 న స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ లో దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ లుకుచేసినట్లు ...
By Bonagiri RaviShankar 2026-05-30 12:10:08 0 184
Andhra Pradesh
విజయవాడ పామర్రు లో కారు ప్రమాదం
Avja కృష్ణ జిల్లా   *పామర్రు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా...*  ...
By Rajini Kumari 2026-01-26 07:47:21 0 230
Andhra Pradesh
బాయ్స్ హైస్కూల్ లో పర్వీన్ తాజ్ ఫుడ్ చెకింగ్
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ లో పార్టీ ఆదేశానుసారం పార్లమెంట్ సెక్రటరీ...
By Kothuru Murali 2026-04-08 11:08:39 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com