పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో పర్యటించిన ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్

0
230

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదివారం పర్యటించారు. బర్డ్ ఫ్లూ సోకిన కంభంవారి పల్లి, పుట్టావారి పల్లి, అమ్మగారి పల్లి ప్రాంతాలలో పశుసంవర్ధక శాఖ జేడి గుణశేఖర్ తో కలిసి ఆయన పర్యటించి, కోళ్ల ఉత్పత్తులను బాగా వేడిచేసి తినాలని ప్రజలకు సూచించారు. అస్వస్థతకు గురైన వారి వివరాలు సేకరించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా ఫెడరేషన్ కృషి..
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు  క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా...
By Gadiyapudi Narendra 2025-12-28 16:09:02 0 515
Andhra Pradesh
అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌.
అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌ 11-05-2026 Mon...
By Pagadala Venkateswar 2026-05-11 06:27:13 0 150
Andhra Pradesh
ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు.
    ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు,...
By Pagadala Venkateswar 2026-06-11 05:36:13 0 109
Andhra Pradesh
కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-18 04:16:25 0 191
Andhra Pradesh
తిరుమలకు క్యూ కట్టిన సినీ తారలు, రాజకీయ ప్రముఖులు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రి నుంచి మొదలైనవి. సీనీ రాజకీయ ప్రముఖులు శ్రీ వారి సేవ లో...
By Karapati Gopi 2025-12-30 02:15:31 0 349
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com