పుంగనూరు నియోజకవర్గం : పుంగునూరు రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి

0
216

పుంగనూరు నియోజకవర్గం, కల్లూరు బంగ్లా వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కరిముల్లా ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమస్యలపై ప్రత్యేక సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నట్లు డీలర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
బహిరంగ సభ ముగించుకొని ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
మంచిర్యాల : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Avunoori Mahesh 2026-06-01 22:42:37 0 292
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె యోగిత హోటల్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.
 Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్‌లో...
By Pagadala Venkateswar 2026-09-19 06:18:31 0 41
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 15న...
By Pagadala Venkateswar 2026-05-13 05:42:45 0 112
Gujarat
Gujarat Tourism & Culture Boosts Heritage and Global Appeal
Gujarat is rapidly emerging as a major tourism and cultural hub of India, blending heritage,...
By Fathima Safa 2026-06-29 12:36:00 0 148
Telangana
కల్యాణలక్ష్మి ఆపితే ఊరుకోం ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్న...
By Chunarkar Jagadeesh 2026-08-18 08:16:30 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com