మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ.
Posted 2026-05-13 05:42:45
0
108
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 15న తిరుపతిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. డాక్టర్ పోస్టుకు రూ. 60 వేలు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ ఒకేషనల్ కౌన్సిలర్‌కు రూ. 25 వేలు, వార్డ్ బాయ్‌కు రూ. 13 వేలు, కౌన్సిలర్/సైకాలజిస్ట్‌కు రూ. 17,500 వేతనం ఇవ్వనున్నారు. పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్స్, హౌస్ కీపింగ్ వర్కర్, యోగా థెరపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. అర్హత ధ్రువపత్రాలతో అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Jammu and Kashmir's Healthcare Initiatives in 2026
Jammu and Kashmir's healthcare initiatives in 2026 focus on strengthening medical infrastructure,...
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్.
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్
28-01-2026 Wed 07:04 | Both...
బీజేపీ కొత్త టీమ్‌లో తెలంగాణకు నో ప్లేస్.|
● గతంలో తెలంగాణకు మూడు కీలక హోదాలు.. ఇప్పుడు ఒక్కరికీ అవకాశం లేదు
● బండి సంజయ్, డీకే అరుణ, కే....
సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం
విజయనగరం జిల్లాలో సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ను నియమించినట్లు జిల్లా గనులు...