పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక

0
414

పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ మౌనిక హెచ్చరించారు. శుక్రవారం రాత్రి అంబేద్కర్ భవనంలో ఆటో డ్రైవర్లు, స్కూలు బస్సు నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి విద్యార్థులు, ప్రయాణికులను సురక్షితంగా తరలించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతే ప్రథమ కర్తవ్యమని ఆమె తెలిపారు.

Search
Categories
Read More
BMA
Climate Reporting: Journalists Facing Extreme Heatwaves
Field reporters documenting India’s intensifying environmental crises, from 50-degree...
By JoinBMA 2026-08-21 08:07:06 0 212
Telangana
రోడ్డుపై డ్రైనేజీ నీరు సారు - కాస్త పట్టించుకోరు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్. అల్వాల్ సర్కిల్ సాయిబాబా నగర్ కాలనీ నుండి లయోలా కాలేజ్...
By Sidhu Maroju 2025-07-28 11:52:38 0 921
Andhra Pradesh
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్...
By Kothuru Murali 2026-04-21 14:41:43 0 136
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక...
By Kothuru Murali 2026-02-11 08:45:53 0 188
Telangana
ఆర్యవైశ్య సంఘానికి నూతన సారథ్యం.. కార్యవర్గం ప్రమాణ స్వీకారం.|
● రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు ● నూతన కార్యవర్గానికి రాష్ట్ర...
By Sidhu Maroju 2026-08-09 11:52:59 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com