వాహనాల కొనుగోలులో అక్రమ వసూలు నివారణకు చర్యలు తీసుకోండి.

0
220

అన్నమయ్య జిల్లా: మదనపల్లి లోని మోటార్ వెహికల్ షోరూమ్‌లలో ఇన్వాయిస్ ధరలను వినియోగదారులకు స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ఇన్వాయిస్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు షోరూమ్‌లను తరచూ పర్యవేక్షించి, అధికారిక బిల్లుల కంటే ఎక్కువ వసూలు కాకుండా కంట్రోల్ చేయాలని, ప్రతి త్రైమాసికానికి పన్నులు కట్టాల్సిన వాణిజ్య వాహనాలపై తనిఖీలు నిర్వహించి, ఎగవేత దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Search
Categories
Read More
SURAKSHA
Powering India: The Remarkable Bureaucratic Journey of IAS Pankaj Agrawal
Engineering National Growth: Inside the Mind and Mission of Bureaucrat Pankaj Agrawal:...
By Kalaga Sailaja 2026-07-20 09:49:49 0 127
Andhra Pradesh
ఇక ఉత్తరాంధ్రకు సాగునీటి కష్టాలు దూరం.. రైతుల కలను నిజం చేస్తున్నాం: మంత్రి లోకేశ్.
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని...
By Pagadala Venkateswar 2026-09-02 09:23:44 0 63
Andhra Pradesh
Madanapalle: 32వ వార్డు రెడ్డీస్ కాలనీలో పాడైపోయిన బ్రిడ్జికి సొంత నిధులతో మరమ్మతులు చేయించిన వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి. వార్డు ప్రజల ప్రశంసలు.
Madanapalle: పట్టణంలోని రెడ్డీస్ కాలనీ యోగివేమన నగర్‌లో చర్చి వద్ద పాడైపోయిన బ్రిడ్జి...
By Pagadala Venkateswar 2026-08-28 05:40:31 0 77
Legal
Supreme Court Declines to Modify Landmark Public Safety Order on Stray Dogs
In a major decision, the Supreme Court of India refused to modify its previous directives...
By Dunna Jessicaruth 2026-05-19 11:24:32 0 292
Telangana
తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్    మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
By Sidhu Maroju 2025-08-06 08:11:31 0 843
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com