Madanapalle: 32వ వార్డు రెడ్డీస్ కాలనీలో పాడైపోయిన బ్రిడ్జికి సొంత నిధులతో మరమ్మతులు చేయించిన వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి. వార్డు ప్రజల ప్రశంసలు.

0
74

Madanapalle: పట్టణంలోని రెడ్డీస్ కాలనీ యోగివేమన నగర్‌లో చర్చి వద్ద పాడైపోయిన బ్రిడ్జి కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్డువాసుల సమస్యను 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి గుర్తించారు.

 

వెంటనే స్పందించి తన సొంత నిధులతో బ్రిడ్జికి మరమ్మతులు చేయించి ప్రజలకు రాకపోకలు సులభతరం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

 

ప్రజల అవసరాలకు అండగా నిలవడమే తన లక్ష్యమని తెలిపారు. సొంత నిధులతో బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన మధుసూదన్ రెడ్డి సేవా దృక్పథాన్ని వార్డువాసులు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈగల్ టీం తనిఖీల్లో పూరి - తిరుపతి ట్రైన్లో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ పట్టివేత 8 మంది అరెస్ట్
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. పూరి–తిరుపతి...
By Gadiyapudi Narendra 2026-03-26 17:14:18 0 564
Andhra Pradesh
ప్రపంచ ఆర్థిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమైన తమార లేజర్ సీఈవో సృష్టి సిబిలాల్
*దావోస్: ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తమారా లీజర్ సీఈఓ సృష్టి...
By Rajini Kumari 2026-01-21 14:42:49 0 189
BMA
Drone Journalists Targeted: The New Frontline Risk
The evolution of drone journalism has introduced entirely new risks for media operators capturing...
By JoinBMA 2026-08-20 04:57:14 0 239
Telangana
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లాలో రైతుల మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్...
By Avunoori Mahesh 2026-05-06 15:06:59 0 231
Telangana
మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి
మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వివిధ...
By Pinnehasan Odela 2026-04-11 16:01:01 0 313
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com