వాహనాల కొనుగోలులో అక్రమ వసూలు నివారణకు చర్యలు తీసుకోండి.
Posted 2026-02-14 05:57:27
0
221
అన్నమయ్య జిల్లా: మదనపల్లి లోని మోటార్ వెహికల్ షోరూమ్‌లలో ఇన్వాయిస్ ధరలను వినియోగదారులకు స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ఇన్వాయిస్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు షోరూమ్‌లను తరచూ పర్యవేక్షించి, అధికారిక బిల్లుల కంటే ఎక్కువ వసూలు కాకుండా కంట్రోల్ చేయాలని, ప్రతి త్రైమాసికానికి పన్నులు కట్టాల్సిన వాణిజ్య వాహనాలపై తనిఖీలు నిర్వహించి, ఎగవేత దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
Polavaram Irrigation Project: Progress and Key Updates
The Polavaram Irrigation Project remains one of Andhra Pradesh's most significant multipurpose...
క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు
క్రీడలతో యువతకు ప్రోత్సాహం - గూడూరి ఎరిక్షన్ బాబు గారు
యర్రగొండపాలెం పట్టణంలోని MRO కార్యాలయ...
మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర.
అన్నమయ్య జిల్లాలో బైరటీస్‌తో పాటు పలు విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయని రాష్ట్ర గనులు,...