ఆటో కార్మికుల సమ్మె

0
354

విశాఖ పట్నంలోని ఏ వియన్ కాలేజీ రోడ్డు అంబేద్కర్ విగ్రహ నడి కూడలిలో ఈ రోజు దేశ సమ్మె కారణంగా ఆటో డ్రైవర్లు సమ్మె చేశారు .ఆటో డ్రైవర్లు దాదాపు 50 మంది సమ్మెలో ఉన్నారు. ఆటో సంఘాల అధ్యక్షులు మీసాల కుమార్ కార్య దర్శి వడ్డాది బాబ్జిలు మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వం బానిసలుగా చూపుతుందని 4 లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్నారు. ఆటో మోటార్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పా టూ పాత పద్ధతిలో పిట్ నెస్ డ్రైవింగ్ లైసెన్స్. జి ఓ .ఇవ్వాలని ఓలా. ఉబర్. రా పిడో యాప్ ను ప్రవేశపెట్టాలని. పెరుగు తున్న నిత్యా వసర వస్తువూ లు కారణంగా వాహన మిత్ర పథకం 15వేలు నుండి 30 వేలకు పెంచాలని అన్నారు పలు సంఘాలు ఐ ఎన్ టీ యూ సీ. సి ఐ టీ యూ. ఏ ఐ టీ యూ సీలు పాల్గొన్నాయి

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి తిరుపతి తరహా ప్రసాదాలు తయారీ
పత్రికా ప్రకటన   ఇంద్రకీలాద్రి,28 జనవరి 2026   తిరుమల తరహాలో 'దుర్గమ్మ' ప్రసాదాల...
By Rajini Kumari 2026-01-28 13:09:57 0 243
Andhra Pradesh
దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు: అదనపు ఎస్పీ.
సమాజ సంస్కర్త, విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా అదనపు ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-24 03:41:04 0 187
Bihar
Bihar C M nitesh kumar resigned
🟥 బీహార్‌లో రాజకీయ సంచలనం… సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా బీహార్ రాజకీయాల్లో...
By G k Nookala 2026-04-14 10:25:54 0 196
Telangana
కొంపల్లి లో కళ్యాణ్ జ్యువెలర్స్ షో రూమ్ ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మరియు నటి శ్రీ లీల
ఈ షోరూం  ప్రపంచ శ్రేణి వాతావరణంలో విలాసవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.  ఈ...
By Sidhu Maroju 2025-06-20 14:21:21 0 1K
Andhra Pradesh
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన   బాపట్ల:...
By Gadiyapudi Narendra 2026-01-12 16:55:21 1 609
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com