బాలానగర్ ఇండస్ట్రియల్ PE Engineering Employes Union AIFTU సమ్మేను విజయవంతం చేశారు..

0
419

29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని AIFTU (అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య) వామపక్షాలు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉమ్మడిగా ఈ సమ్మెను చేపట్టి, కార్మికుల హక్కుల పరిరక్షణకై ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. బాల నగర్ ఇండస్ట్రియల్ కార్మికుల ఆధ్వర్యంలో జనరల్ సెక్రెటరీ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రెటరీ వాసురెడ్డి , ఆర్గనైజర్ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి, క్యాషియర్ సోమయ్య, యూనియన్ మెంబర్ మల్లయ్య మరియు కమిట్ మెంబెర్స్ ఈ సమ్మెను విజయవంతం చేశారు..

Search
Categories
Read More
Andhra Pradesh
డిసెంబర్ 31 తో పథకం ముగింపు !!
కర్నూలు:  డిసెంబర్ 31తో 'SPREE' పథకం ముగింపునమోదు కాని సంస్థలు, కార్మికులను సామాజిక భద్రత...
By Hari Krishna 2025-12-21 09:38:52 0 202
Andhra Pradesh
పుంగనూరు: సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక స్థలం కేటాయించాలి
బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో రాముకు బీజేపీ మైనార్టీ రాష్ట్ర మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్...
By Kothuru Murali 2026-03-05 05:14:06 0 139
Andhra Pradesh
విజయ జూనియర్ కళాశాల విజయ ప్రభంజనం
*వి.జె జూనియర్ కళాశాల విద్యార్థుల ఘన విజయ ప్రభంజనం*    *ఇంటర్ ఫలితాల్లో వి.జె కళాశాల...
By Rajini Kumari 2026-04-15 13:31:00 0 158
Andhra Pradesh
సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు బిజెపి అధ్యక్షులు పీవీఎస్ మాధవ్
*విజయవాడ*  సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ...
By Rajini Kumari 2026-01-10 12:51:40 0 175
Telangana
"POCSO కేసు: కుమారుడిని విచారణకు అప్పగించిన బండి సంజయ్”|
హైదరాబాద్: తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు ఆరోపణల నేపథ్యంలో, అతడిని న్యాయవాదుల...
By Sidhu Maroju 2026-05-16 16:38:31 0 409
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com