పుంగనూరు: సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక స్థలం కేటాయించాలి
Posted 2026-03-05 05:14:06
0
189
బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో రాముకు బీజేపీ మైనార్టీ రాష్ట్ర మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్ వినతిపత్రం అందించారు. ముస్లిం మైనార్టీలు సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాల పక్కన ఉన్న ఈద్గా మైదానం సరిపోవడం లేదని, ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి అంబులెన్స్ వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతోందని అయూబ్ ఖాన్ తెలిపారు. అధికారులు ఈ విషయంపై స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో...
కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్ ఎన్‌క్లేవ్ కాలనీ,...
Boyakonda: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ.
Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా అభిషేకం ప్రత్యేక పూజలు
శక్తి స్వరూపిణి శ్రీ...
Bengal Signs PM-SHRI MoU to Revamp Schools
West Bengal has taken a decisive step toward educational reform by signing a Memorandum of...
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
*వరంగల్ జిల్లా :*
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత. ...