చెన్నై ట్రేడ్ సెంటర్లో సిఐఐ అండ్ ఐడి జిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో సిక్స్త్ ఎడిషన్ లో పాల్గొన్నా రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
240

ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్ గా భారత్ ఎదగాలి ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గేమింగ్ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదిగే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ రంగం యువతకు విస్తృత అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు టెక్నాలజీ యానిమేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి విబుగా విభాగాలు కెరీర్ అవకాశాలు పెరుగుతున్నాయని ఈ స్పోర్ట్స్ ద్వారా యువతలో క్రమశిక్షణ టీం వరకు వ్యూహాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెంపొందుతాయని మంత్రిగారు వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి ఇన్నోవేషన్ కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నదని తెలియజేస్తూ గేమింగ్ మరియు ఈ స్పోర్ట్స్ రంగాల్లో పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని పరిశ్రమలు పరిశీలించాలని ఆహ్వానించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం -...
By Chennaiah Kati 2026-07-03 17:04:34 0 102
Telangana
"పచ్చదనానికి శ్రీకారం!
"వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-06-25 09:29:04 0 156
SURAKSHA
Shri Pardeep Kumar, IAS: Driving Chandigarh's Urban Future
An accomplished 2013-batch AGMUT cadre IAS officer, Shri Pardeep Kumar is strengthening...
By Lokeshwari Panthadi 2026-07-30 10:38:06 0 85
Telangana
జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"
జగిత్యాల గడ్డ మళ్లీ గులాబీ తరంగంతో మార్మోగబోతోంది ✊ KCR గారు స్వయంగా గులాబీ కండువా కప్పి...
By Ponnala Srinivasrao 2026-03-29 01:59:28 0 253
Telangana
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జీవన్ రెడ్డి...
కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని భావోద్వేగంతో ప్రకటించిన సీనియర్...
By Ponnala Srinivasrao 2026-03-24 00:53:39 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com