పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
Posted 2026-03-08 08:18:15
0
205
సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వికసిత్ భారత్ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ చట్టంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. పుంగనూరు నియోజక వర్గం, సదుం ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తప్పకుండా హాజరు కావాలని సూచించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ
Press Release
సచివాలయం,అమరావతి
(10-07-2026).
*హింద్రీనివా సుజల...
పుంగనూరు:గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
చంద్రబాబు అడిగిన రాజకీయాల్లోకి రాను నారా బ్రాహ్మణి
*చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను: నారా బ్రాహ్మణి*
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్న...
సోమల: టమోటా పంటపై దుప్పుల గుంపు దాడి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో గురువారం దుప్పుల గుంపు టమోటా పంటపై దాడి చేసి...
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి
అమరావతి, డిసెంబర్ 31: నూతన...