దివ్యాంగుల దృవీ కరణ పత్రాల పరిశీ లన
Posted 2026-02-11 13:33:13
2
432
ఈ రోజు కలెక్టర్ కార్యా లయం లో అదనపు కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారి ఆధ్వర్యంలో దివ్యాంగుల దృవీకరణ పత్రాలు పరిశీ లన జరిగింది.గతం లో దివ్యాంగులు మొత్తం 79 మంది త్రీ వీలర్ మోటార్ మోటార్ కోసం దరఖాస్తు చేసుకోగా. 60 మంది అర్హులు అయ్యారని. జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యా దరి గారు. జిల్లా దివ్యాంగుల ఉప సంచాలకులు. కే కవిత గారు చెప్పారు. మొత్తం 6నియోజక వర్గాల నుండి ఆర్తో పెడికల్ & ఇయర్ ఇన్ హ్యా ఓడి క్యాపు డు వారు ఉన్నారు. నియోజక వర్గానికి 10 మంది చొప్పున సెలెక్ట్ అయ్యారని ఈ సమా వేశంలో దివ్యాంగుల శాఖ సిబ్బంది మధు గారు చెప్పారు . అప్పల నాయుడు. ఆర్ టీ ఓ శ్రీనివాసులు మరియు అధికారులుహాజరైనారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అంతర్జాతీయ జానపద గాయకులు శ్రీ దామోదర గణపతి రావు గారు
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ , బ్రహ్మయ్య కాలనీ , రామ రాజ్య నగర్ , కబేళ సెంటర్ ,...
రోడ్డు మీద నే వాటర్ ట్యాంక్ వాహనం బోల్తా
విశాఖ లో గల కలెక్టర్ ఆఫీస్ నాలుగు రోడ్డు కూడలి లో కాంప్లెక్స్ నుండి బీచ్ వైపు...
జగిత్యాలలో బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతర వేస్తా...సీఎం రేవంత్ రెడ్డి
జీవన్ రెడ్డి నీ బుద్ధి సక్కగా లేక జగిత్యాల జనం బండకేసి కొడితే! ఎమ్మెల్యేగా ఓడిపోతే వెంటనే ఎంపీ...
అక్షరానికా? లేక అధికారానికా?
ఒక జర్నలిస్టుగా మీ ప్రాథమిక విధి, సమాజంలోని లోపాలను, అవినీతిని, అన్యాయాన్ని ఎత్తిచూపడమే. ఏళ్ల...
యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే...