పుంగునూరు :పుగునూరు పట్టణం లో పరవళ్ళు తొక్కిన కృష్ణమ్మ

0
193

పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయడంతో చెరువు పూర్తిస్థాయిలో నిండింది. మంగళవారం జలాలకు పూజలు నిర్వహించి, 50 రాళ్ల మొరవ వద్ద నీటిని వదిలిపెట్టారు. మొరవ ప్రారంభం కావడంతో ప్రజలు ఆసక్తిగా తరలివచ్చి, కృష్ణమ్మ జలాలతో సెల్ఫీలు తీసుకుని సంబరాలు చేసుకున్నారు. చెరువు నీటితో నిండుగా ఉండటంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నందిగామలో వైసిపి బూత్ కన్వీనర్లకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ దిశా నిర్దేశం
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో...
By Patan Khuddus 2026-05-17 16:49:30 0 370
Andhra Pradesh
చీరాల ఎగ్జిబిషన్‌లో ధరల 'దోపిడీ'.. కలుషిత ఆహారంతో ప్రజల ఆరోగ్యం విలవిల!
చీరాల పాత పట్టణంలోని పాత భవాని థియేటర్ ఆవరణలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 'అనిత ట్రేడ్...
By Vadlamudi NagaVenkat 2026-05-14 10:17:52 0 356
Telangana
నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ...
By Sidhu Maroju 2026-01-30 12:03:23 0 406
Telangana
ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.హరీష్ రావు తన్నిరు
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న  ‎ రేవంత్ రెడ్డి .. ముందు అంగన్ వాడీలకు...
By Ponnala Srinivasrao 2026-06-09 13:12:37 0 172
Andhra Pradesh
ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో...
By Boiena Rajesh 2026-04-01 00:39:34 0 336
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com