పుంగునూరు :పుగునూరు పట్టణం లో పరవళ్ళు తొక్కిన కృష్ణమ్మ
Posted 2026-02-11 08:50:50
0
195
పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయడంతో చెరువు పూర్తిస్థాయిలో నిండింది. మంగళవారం జలాలకు పూజలు నిర్వహించి, 50 రాళ్ల మొరవ వద్ద నీటిని వదిలిపెట్టారు. మొరవ ప్రారంభం కావడంతో ప్రజలు ఆసక్తిగా తరలివచ్చి, కృష్ణమ్మ జలాలతో సెల్ఫీలు తీసుకుని సంబరాలు చేసుకున్నారు. చెరువు నీటితో నిండుగా ఉండటంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్...
New Himalayan Climate Station: ARIES and IITM Partner
In a major advancement for atmospheric science, the Indian Institute of Tropical Meteorology...
మీనాక్షి నటరాజ్ దగ్గరికి చేరిన పాలకుర్తి పంచాయతీ*
*బిగ్ బ్రేకింగ్*.....
*మీనాక్షి నటరాజ్ దగ్గరికి చేరిన పాలకుర్తి...
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో కొంపల్లిలో గణపతి ప్రతిష్ట”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కొంపల్లి గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ట కార్యక్రమం...